హుజురాబాద్ డీవైడీఎంహెచ్గా డాక్టర్ శ్రవణ్ కుమార్
KNR: హుజురాబాద్ డివిజన్ డిప్యూటీ జిల్లా వైద్య ఆరోగ్య అధికారిగా Dy. DM&HO ప్రముఖ వైద్యులు డాక్టర్ గొట్టే శ్రవణ్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు శంకరపట్నం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారిగా సేవలందించిన ఆయన, ఈ కీలక బాధ్యతలు స్వీకరించారు.