బాన్సువాడ సబ్ కలెక్టరేట్‌లో వందేమాతరం గీతాలాపన

బాన్సువాడ సబ్ కలెక్టరేట్‌లో వందేమాతరం గీతాలాపన

KMR: వందేమాతర గీతానికి 150 సంవత్సరాలు నిండిన సందర్భంగా ఇవాళ అందరూ వందేమాతరం ఆలపించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ చారిత్రక వేడుకల్లో భాగంగా శుక్రవారం బాన్సువాడ సబ్ కలెక్టరేట్‌లో ఉద్యోగులతో కలిసి సబ్ కలెక్టర్ కిరణ్మయి వందేమాతరం ఆలపించారు.