నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM
★కులం పేరుతో దూషించాడని విడవలూరు(M) ముదిపర్తికి చెందిన యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం
★ చిట్టేపల్లిలో చెట్టుకు సీసీ కెమెరా, బూత్ ఏర్పాటు చేసి టోల్ వసూలు చేస్తున్న అగంతకుడు
★ జిల్లా అధికారులు ప్రతి నెలలో 12 రోజులు క్షేత్రస్థాయిలో పనిచేయాలి: కలెక్టర్
★ నెల్లూరు రైల్వేస్టేషన్ బుకింగ్ కౌంటర్‌లో అగ్నిప్రమాదం..