VIDEO: రియల్ ఎస్టేట్ పేరుతో రూ.కోటి కాజేసిన మహిళ అరెస్ట్

E.G: నిడదవోలులో రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరు చెప్పి బ్యాంకు మేనేజర్‌ను బురిడీ కొట్టించి రూ. కోటికి పైగా కాజేసిన లేడీని అరెస్ట్ చేసినట్లు ఆదివారం CI తిలక్ తెలిపారు. మేనేజర్‌గా పనిచేసిన చప్పిడి శ్రీనివాస్‌ను పట్టణానికి చెందిన ఉమ వ్యాపారం చేద్దామని నమ్మించి సొమ్ము కాజేసినట్లు తెలిపారు. ఆమె వద్ద 312 గ్రా.Gold, రూ. 4.93 లక్షలు స్వాధీనం చేసుకునీ పోలీసులు పేర్కొన్నారు.