ఎంపీ నేటి పర్యటన వివరాలు

ఎంపీ నేటి పర్యటన వివరాలు

VZM: ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు శుక్రవారం ఉదయం 9 గంటలకి స్థానిక పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌‌లో జరిగే 79వ స్వాతంత్య్ర దినోత్సవ  వేడుకలలో పాల్గొననున్నారు. సాయంత్రం 4:30 గంటలకు మహిళలలుకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గోననున్నారని ఎంపీ కార్యాలయ వర్గాలు గురువారం ఒక ప్రకటనలో తెలిపాయి.