ఉమ్మడి మెదక్ జిల్లా TOP NEWS @ 12PM

➢ పోచారం ప్రాజెక్టుకు మరోసారి ఓవర్ ఫ్లో
➢ సింగూర్ ప్రాజెక్టుకు 6136 క్యూసెక్కుల వరద
➢ జక్కాపూర్ గ్రామంలో భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య మృతి
➢ కొండపాకలో విద్యుత్ షాక్‌తో ఒకరు మృతి
➢ ఆవంచ రైతు వేదిక వద్ద యూరియా పంపిణీ చేసిన AO దీపిక