కనకదుర్గ గుడి రెండో ఘాట్ రోడ్డుకి ప్రతిపాదనలు

కనకదుర్గ గుడి రెండో ఘాట్ రోడ్డుకి ప్రతిపాదనలు

NTR: కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం 2వ ఘాట్ రోడ్డు ప్రతిపాదన మళ్లీ తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ఉన్న మార్గంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతుండటంతో, కుమ్మరిపాలెం నుంచి కొత్త రహదారి నిర్మించాలని NIRM సూచించింది. ఈ మార్గం అందుబాటులోకి వస్తే నేరుగా కొండపైకి చేరుకోవచ్చని, 300 కార్ల పార్కింగ్‌కు వీలవుతుందని అధికారులు భావిస్తున్నారు.