డ్రైనేజీ నిర్మాణ పనులు ప్రారంభం

డ్రైనేజీ నిర్మాణ పనులు ప్రారంభం

MBNR: జడ్చర్ల 6వ వార్డు పాత బజార్లో డ్రైనేజీ నిర్మాణ పనులను గురువారం కాంగ్రెస్ నాయకులు ప్రారంభించారు. పార్టీ టౌన్ వైస్ ప్రెసిడెంట్ చాగంటి రఘు మాట్లాడుతూ.. జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి హామీ మేరకు డ్రైనేజీ పనులను ప్రారంభించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో నాయకులు సత్యం, నరసింహులు తదితరులు పాల్గొన్నారు.