కేజీబీవీలో పనుల జాతర పనులు ప్రారంభం

కేజీబీవీలో పనుల జాతర పనులు ప్రారంభం

NRPT: మరికల్ మండలంలోని పస్పుల గ్రామంలోని కేజీబీవీపీ, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో శుక్రవారం పనుల జాతరలో భాగంగా NRIEGS, SBM నిధులతో మరుగుదొడ్ల నిర్మాణానికి నారాయణపేట మార్కెట్ కమిటీ ఛైర్మన్ సదాశివరెడ్డి భూమి పూజ చేశారు. పెద్ద చింతకుంటలో అంగన్వాడీ నిర్మాణానికి జిల్లా నాయకులు సూర్య మోహన్ రెడ్డి చేశారు.