VIDEO: ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ

VIDEO: ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ

MDK: తూప్రాన్ పట్టణ మున్సిపల్ కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమం చేపట్టారు. ఎంపీడీవో శాలిక ఆధ్వర్యంలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమాన్ని తూప్రాన్ ఆర్డీవో జయ చంద్రారెడ్డి సందర్శించి పరిశీలించారు. శిక్షకులు ప్రసన్నకుమార్ ఎన్నికల నిర్వహణపై అవగాహన కల్పించారు.