'రోడ్డు భద్రత నియమాలు తప్పనిసరిగా పాటించాలి'

'రోడ్డు భద్రత నియమాలు తప్పనిసరిగా పాటించాలి'

MNCL: బెల్లంపల్లి పట్టణంలోని మెయిన్ బజార్‌లో ACP కిరణ్ కుమార్ మంగళవారం పర్యటించారు. వన్ టౌన్ CI శ్రీనివాసరావు, తాళ్ల గురిజాల SI రామకృష్ణతో కలిసి పార్కింగ్ స్థలాలు, యూటర్న్‌లను పరిశీలించారు. పార్కింగ్ సమస్యలు ఎక్కడెక్కడ ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. ప్రతి వాహనదారుడు రోడ్డు భద్రత నియమాలు తప్పనిసరిగా పాటించాలని ఏసీపీ సూచించారు.