కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ జగిత్యాల మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్‌కు మళ్లీ కసరత్తు.. ప్రతిపాదనలు సిద్ధం
➢ చివరి కార్తీక సోమవారం కావడంతో జిల్లాలో కిక్కిరిసిన ఆలయాలు 
➢ జిన్నింగ్ మిల్లుల అసోసియేషన్ పిలుపుమేరకు నేటి నుంచి జమ్మికుంటలో పత్తి కొనుగోళ్లు నిలిపివేత
➢ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా(WJI) జిల్లా ప్రధాన కార్యదర్శిగా గుడాల శ్రీనివాస్ నియామకం