ఎరువులు కొరత లేకుండా చర్యలు చేపట్టాలి: ఎమ్మెల్యే

ఎరువులు కొరత లేకుండా చర్యలు చేపట్టాలి: ఎమ్మెల్యే

SKLM: రైతులకు ఎరువులు కొరత లేకుండా చర్యలు చేపట్టాలని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. బుధవారం సాయంత్రం తన కార్యాలయంలో ఐదు మండలాల వ్యవసాయ అధికారులుతో సమావేశం నిర్వహించారు. రైతులకు ఎరువులు కొరత లేకుండా సకాలంలో అందించాలని, ఎరువులు సమయానికి అందితేనే పంట దిగుబడులు మెరుగ్గా ఉంటాయని ఎమ్మెల్యే అన్నారు.