VIDEO: ముళ్ల పొదలను తొలగించిన అధికారులు

WGL: వర్ధన్నపేట మండలం కట్ర్యాలలో SRSP కెనాల్ వెంట రైతులు వ్యవసాయ పంట పొలాల వద్దకు వెళ్లే దారిలో కంపచెట్లు, ముళ్ల పొదలు బాటకు చొచ్చుకుని వచ్చి రైతుల రాకపోకలతో ఇబ్బందిగా మారింది. దీనిపై GP కార్యదర్శికి విజ్ఞప్తి చేయగా జేసీబీ సహాయంతో బుధవారం కెనాల్ వెంబడి గల బాటకు అడ్డంగా చొచ్చుకుని వచ్చిన కంపచెట్లు, ముళ్ల పొదలను గ్రామ పంచాయతీ సిబ్బంది తొలగించారు.