VIDEO: ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

VIDEO: ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

NRML: నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం చించోలి (బి) గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి, మెనూ ప్రకారం ఆహారం అందిస్తున్నారా అన్నది తెలుసుకున్నారు. విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరు కావాలని, ఉపాధ్యాయులు నాణ్యమైన బోధన అందించాలని సూచించారు.