'ఉద్యమకారులకు ఇళ్ల స్థలాలు, పింఛన్లు ఇవ్వాలి'

'ఉద్యమకారులకు ఇళ్ల స్థలాలు, పింఛన్లు ఇవ్వాలి'

VKB: తెలంగాణ ఉద్యమకారులకు ఇళ్ల స్థలాలు, పింఛన్లతో పాటు ప్రత్యేక గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని కోరుతూ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు 250 గజాల ఇంటి స్థలం,పెన్షన్ సౌకర్యం కల్పించాలని విన్నవించారు. అర్హులైన ప్రతి ఉద్యమకారుడికి ప్రభుత్వం అండగా ఉండాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు.