'పేదల ఆశాజ్యోతి ఇందిరాగాంధీ'

'పేదల ఆశాజ్యోతి ఇందిరాగాంధీ'

WNP: పేదరికాన్ని నిర్మూలించేందుకు అనేక సంక్షేమాలను అమలుచేసిన భారత మాజీప్రధాని దివంగత ఇందిరాగాంధీ పేదలఆశాజ్యోతి అని కాంగ్రెస్ నేతలు అన్నారు. ఆమె వర్ధంతి సందర్భంగా మదనాపురంలో విగ్రహానికి కాంగ్రెస్ నేతలు పూల మాలలువేసి నివాళులు అర్పించారు. వారు మాట్లాడుతూ.. ప్రధానిగా అనేక సంస్కరణలు తీసుకొచ్చి దేశాభివృద్ధిలో ఇందిరా గాంధీ కీలక పాత్ర పోషించారని ఆమే సేవలను కొనియాడారు.