'తమిళనాడు తరహా బీసీ రిజర్వేషన్లు ప్రకటించాలి'

MBNR: తమిళనాడు తరహాలో బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని బీసీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ సాగర్ అన్నారు. బీసీ రిజర్వేషన్లపై ప్రధాన పార్టీలు ముందడుగువేసి తమిళనాడు తరహాలో 31సి ప్రకారం చట్టం చేసి తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చితే 31బి ప్రకారం రాజ్యాంగ రక్షణ లభిస్తుందన్నారు.