గ్రామంలో తొలిసారిగా.. యువదంపతులు నామినేషన్ దాఖలు

గ్రామంలో తొలిసారిగా.. యువదంపతులు నామినేషన్ దాఖలు

BHPL: గోరికొత్తపల్లి మండలం నిజాంపల్లి గ్రామంలో తొలిసారిగా యువ దంపతులు కాడపాక సంధ్యారాణి-రాజేందర్ (ఉద్యమ నేత) సర్పంచ్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పటివరకు సీనియర్ నాయకులే ఈ పదవులు చేపట్టగా..యువతకు రాజకీయాల్లో అవకాశం ఇవ్వాలని వీరు పోటీకి దిగారు. గ్రామ యువత, ప్రజలు ఈ దంపతులను భారీ మెజారిటీతో గెలిపించాలని వారు కోరుతున్నారు.