VIDEO: డ్రగ్స్ రహిత జిల్లాగా రూపుదిద్దడమే లక్ష్యం: డీఎస్పీ

MLG: జిల్లాను డ్రగ్ రహిత జిల్లాగా రూపుదిద్దడమే ప్రధాన లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు డీఎస్పీ రవీందర్ అన్నారు. ములుగులోని బుధవారం సాధన స్కూల్ లో డ్రగ్స్ ఉపయోగించడం వల్ల కలిగే నష్టాలను విద్యార్థులకు వివరించి, వాటికి విద్యార్థులు దూరంగా ఉండాలన్నారు. మీ పక్క వారు ఎవరైనా డ్రగ్స్‌కు అలవాటు పడితే స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చి వారి భవిష్యత్‌ను కాపాడాలి అని అన్నారు.