VIDEO: చీకట్లో వెలుగై నిలిచిన అంధుడి ప్రతిభ

VIDEO: చీకట్లో వెలుగై నిలిచిన అంధుడి ప్రతిభ

WGL: టాలెంట్ అనేది ఎవడబ్బ సొత్తు కాదు అని నిరూపించాడు ఓ అంధుడు. చూపు లేకపోయినా, చుట్టూ ఉన్న ప్రపంచాన్ని తాకే గుండె చూపు ఉందని నిరూపించాడు. చీకటి మధ్యలో వెలుగుని వెతికాడు.. ఆ వెలుగే అతని ప్రతిభ. వరంగల్‌లోని లూయిస్ ఆదర్శ బ్లైండ్ స్కూల్‌కు చెందిన ఈ బాలుడు పాడిన పాట వింటే లేచి చప్పట్లు కొట్టాల్సిందే. తన టాలెంట్‌తో అందరి మనసును గెలుచుకున్నాడు.