కంభంలో 'పొలం పిలుస్తోంది' కార్యక్రమం

కంభంలో 'పొలం పిలుస్తోంది' కార్యక్రమం

ప్రకాశం: కంభం మండలంలోని H. గూడెంలో పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి దేవేంద్ర గౌడ్ మాట్లాడుతూ.. కంభం ప్రాంతంలో శనగ, కందుల కొనుగోలు కేంద్రం మార్కెట్ యార్డ్ వద్ద ప్రారంభించారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక రైతులు, పలువురు అధికారులు పాల్గొన్నారు.