VIDEO: అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి ఎమ్మెల్యే

VIDEO: అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి ఎమ్మెల్యే

HNK: ఐనవోలు(M) వెంకటాపురం గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆవిష్కరించారు. అనంతరం గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ళను, ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చూపిన బాటలో నడుస్తూ వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఎమ్మెల్యే అన్నారు