'బెల్లగుడి కాలువను పట్టించుకోండి'

'బెల్లగుడి కాలువను పట్టించుకోండి'

KDP: సూక్ష్మ నీటి పారుదల రంగాన్ని అభివృద్ధి చేయాలని ఉద్దేశంతో కడప జిల్లాలో 100 చెరువులకు సుమారు రూ. 73 కోట్లు నిధులు మంజూరు చేసిన పోరుమామిళ్ల పెద్ద చెరువుకు ఎటువంటి ప్రయోజనం లేదని కాంగ్రెస్ నేత అన్వర్ పేర్కొన్నారు. పోరుమామిళ్ల పట్టణంలోని రంపాడు రోడ్డులో ఉన్న బెల్లగుడి కాలువ అద్వానంగా ఉందని ఆయన తెలిపారు.