CMRF చెక్కులు పంటిణీ చేసిన ఎమ్మెల్యే

CMRF చెక్కులు పంటిణీ చేసిన ఎమ్మెల్యే

ATP: శింగనమల నియోజకవర్గ పరిధిలోని నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్) నుంచి మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే బండారు శ్రావణి పంపిణీ చేశారు. క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మొత్తం రూ.31,29,350 విలువైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలకు ఈ సాయం ఎంతో ఊరటనిస్తుందని ఆమె పేర్కొన్నారు.