విజయవాడ బస్టాండ్‌లో మహిళపై దాడి

విజయవాడ బస్టాండ్‌లో మహిళపై దాడి

NTR: మహిళపై ఓ వ్యక్తి దాడి చేసి గాయపరిచిన ఘటన విజయవాడ కృష్ణలంక పోలీస్‌ స్టేషన్ పరిధిలోని బస్టాండ్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరుకు చెందిన గౌతమి తనకు పరిచయస్తుడైన వ్యక్తితో బస్టాండ్‌కు చేరుకుంది. ఆ వ్యక్తి గౌతమిపై అందరు చూస్తుండగా దారుణంగా దాడి చేశాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివాదంపై దర్యాప్తు చేపట్టారు.