పాఠశాల పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్

పాఠశాల పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్

NGKL: తూడుకుర్తిలో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల పనులను జిల్లా కలెక్టర్ సంతోష్ మంగళవారం పరిశీలించారు. వచ్చే జూన్ నాటికి విద్యా సంవత్సరం ప్రారంభం కావాల్సి ఉన్నందున, నిర్మాణ పనులను గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.