ప్రమాదవశాత్తు అగ్నికి ఆహుతైన ద్విచక్ర వాహనం

NRPT: ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనం మంటల్లో పూర్తిగా కాలిపోవడం జరిగింది. మఖ్తల్ మండలంలో ఓ రైతు చెట్టు కింద తన ద్విచక్ర వాహనాన్ని నిలిపివేసి పొలం పనులలో నిమగ్నమై ఉండగా గుర్తుతెలియని వ్యక్తులు అగ్గిపుల్ల గీసి పడేయడంతో గడ్డి అంటుకోని అక్కడే ఉన్న బైక్‌కు ప్రమాదవశాత్తు మంటల్లో బైకు పూర్తిగా దగ్ధమైందని బాధితుడు తెలిపాడు.