కొడకండ్ల (మం‌) సర్పంచ్ విజేతలు వీరే..!

కొడకండ్ల (మం‌) సర్పంచ్ విజేతలు వీరే..!

J.N: కొడకండ్ల (మం‌) రేగుల తండా రామేశ్వరం సుగుణమ్మ కాంగ్రెస్‌. బోడోనికుంట తండా హక్యాతండా బోండమ్మ కాంగ్రెస్‌, గుమ్ములబండ తండా వీరేష్‌(BRS), కడగుట్ట తండా యాకూబ్(CON), పెద్దబావి తండ రవీందర్(CON), నిలిబండ తండ రాకేష్(CON), చెరువుముందు తండా తుకరామ్‌ (CON), రామవరం రేగుల కొమురయ్య(CON). లక్ష్మక్కపల్లి మొండ్రాయి జి. వెంకటేశ్వర్ రావు (CON) ఏడునూతుల పాఖాల అనూష (CON).