విజయవాడ వరద బాధితులకు ISMA విరాళం

విజయవాడ వరద బాధితులకు ISMA విరాళం

TPT: రాష్ట్రంలో సంభవించిన అధిక వర్షాల కారణంగా నష్టపోయిన వరద బాధితులకు తిరుపతి జిల్లా ఇండిపెండెంట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ సభ్యులు ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళం అందజేశారు. శనివారం జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్‌ను కలిసి నాలుగు లక్షల రూపాయల చెక్కును అందజేశారు. ఎడిఫై, అకార్డ్, వెరిటాస్ సైనిక్ స్కూల్, సత్వా స్కూల్, ప్రతినిధులు పాల్గొన్నారు.