ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @9PM
☞ ప్రతి ఓటుకు గౌరవం తీసుకొస్తా: Dy.CM భట్టి విక్రమార్క
☞ ప్రజా ప్రభుత్వంలో పేదోడి సొంతింటి కల సాకారం: మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
☞ పెనుబల్లి నీలాద్రీశున్ని దర్శించుకున్న ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు
☞ ఖమ్మం పట్టణంలోని జయానగర్ కాలనీలో ఇల్లు అమ్మకానికి లక్కీ డ్రా.. చీటింగ్ కేసు నమోదు