VIDEO: "కాంగ్రెస్ మహిళా బిల్లును వ్యతిరేకించడం మహిళలకు అవమానం"

VIDEO: "కాంగ్రెస్ మహిళా బిల్లును వ్యతిరేకించడం మహిళలకు అవమానం"

JN: కాంగ్రెస్ పార్టీ మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించడం దేశంలోని దాదాపు 78 కోట్ల మహిళల హక్కులను అగౌరవపరచడమేనని జాఫర్‌ఘడ్ మండల అధ్యక్షుడు నాగేష్ గౌడ్ విమర్శించారు. బీజేపీ మాత్రం మహిళా హక్కుల కోసం చిత్తశుద్ధితో పని చేస్తోందని, అంబేద్కర్ సూచించిన మార్గంలో నడుస్తున్న మోడీ ప్రభుత్వం 33% రిజర్వేషన్ తీసుకురావడానికి విశ్వప్రయత్నాలు చేస్తోందని తెలిపారు.