VIDEO: తాటిచెట్టుపై జాతీయ జెండా ఆవిష్కరణ

VIDEO: తాటిచెట్టుపై జాతీయ జెండా ఆవిష్కరణ

JGL: జాబితాపూర్ గ్రామంలో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఓ అరుదైన దృశ్యం కనిపించింది. దేశభక్తిని చాటుకుంటూ కొందరు గౌడ కులస్తులు, యువకులు కలిసి పెద్ద సైజు జాతీయ జెండాను తయారు చేశారు. అనంతరం ఓ గౌడ కులస్థుడు తాటిచెట్టు ఎక్కి దానిని ఎగరవేయడం అందరినీ ఆకట్టుకుంది. ఈ అద్భుత దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.