గుడిలోకి వచ్చాడని నగ్నంగా ఊరేగించారు!

గుడిలోకి వచ్చాడని నగ్నంగా ఊరేగించారు!

TG: గుడిలోకి వచ్చాడని ఓ దళిత యువకుడిని నగ్నంగా ఊరేగించిన ఘటన సిద్ధిపేట జిల్లాలో జరిగింది. చేర్యాల మండలం వేచరేణి గ్రామంలో మతిస్థిమితంలేని దళిత యువకుడు అజయ్ కుమార్ తాగి గుడి ఎక్కాడని RSS, BJP, భజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ నాయకులు నగ్నంగా ఊరేగించారు. గుడిగోడకు కట్టేసి దాడి చేశారు. మూడు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.