VIDEO: వైసీపీ స్టేట్ పబ్లిసిటీ వింగ్ కార్యదర్శిగా పరవాడ
VSP: వైసీపీ స్టేట్ పబ్లిసిటీ వింగ్ కార్యదర్శిగా పరవాడ ఈశ్వరరావు గురువారం నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమారుడుని కలసి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఈశ్వరరావు పేర్కొన్నారు. ఎస్సీలకు గౌరవస్థానం కల్పించేది వైసీపీనే అని వాసుపల్లి తెలిపారు.