సెప్టెంబర్ 1 నుంచి తెనాలిలో ప్లాస్టిక్ నిషేధం

సెప్టెంబర్ 1 నుంచి తెనాలిలో ప్లాస్టిక్ నిషేధం

GNT: తెనాలిలో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తూ మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. పలు కూడళ్లు, మార్కెట్లు, రైతు బజార్లలో 'ప్లాస్టిక్ నిషేధిద్దాం' అంటూ శనివారం బ్యానర్లు ఏర్పాటు చేశారు. పర్యావరణ పరిరక్షణకు ప్లాస్టిక్ కవర్లకు బదులుగా పర్యావరణ అనుకూల సంచులను ఉపయోగించాలన్నారు. సెప్టెంబర్ 1నుంచి నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధిస్తామని తెలిపారు.