ఉమ్మడి కడప జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ కడపలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో 2,015 కేసులు పరిష్కారం
➢ ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే కేసులు నమోదు చేస్తాం: MRO పుల్లారెడ్డి
➢ మదనపల్లెలో జీవితంపై విరక్తితో జిల్లేడు పాలు తాగి మహిళ ఆత్మహత్యాయత్నం
➢ వేమలూరు వంతెనపైకి సగిలేరు నది జలాలు పెరగడంతో రాకపోకలు నిషేధం
➢ కూటమి ప్రభుత్వంలో రజకులకు రక్షణ లేదు: వైసీపీ రాష్ట్ర కార్యదర్శి గురుప్రసాద్