VIDEO: ప్రజెంటేషన్ సభా స్థలికి చేరుకున్న KTR

VIDEO: ప్రజెంటేషన్ సభా స్థలికి చేరుకున్న KTR

RR: రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని హిమాయత్ సాగర్ వద్ద మాజీ సీఎం కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మూసి అభివృద్ధికి చేపట్టిన చర్యలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి సభా స్థలానికి BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేరుకున్నారు. కేటీఆర్ వెంట BRS నేత ఆర్ఎస్ ప్రవీణ్, తదితరులు ఉన్నారు.