రేషన్ బియ్యం పట్టివేత

కరీంనగర్: ఈరోజు మంథని డిపో దగ్గర అక్రమంగా తరలిస్తున్న 30 క్వింటళ్ల రేషన్ బియ్యం పట్టివేత. నిరుపేదలకు చెందాల్సిన బియ్యాన్ని దొచ్చేస్తూ కోట్లు సంపాదిస్తూ నిరుపేదల పొట్టకొడుతన్నారు. ఇవి మంథనికి చెందిన వ్యాపారిలా చెలామని అయ్యే బియ్యం స్మగ్లర్ కు చెందినవిగా సమాచారం.