జిల్లాలో ట్రాఫిక్ ఉల్లంఘన చలాన్లు ఎన్నంటే..?

జిల్లాలో ట్రాఫిక్ ఉల్లంఘన చలాన్లు ఎన్నంటే..?

KMR: జిల్లాలో ఈ ఏడాది మొదటి త్రైమాసిక ట్రాఫిక్ ఉల్లంఘనల నివేదికను కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర మంగళవారం విడుదల చేశారు. నమోదైన ఉల్లంఘనల్లో.. విత్ అవుట్ హెల్మెట్, అతివేగం, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడపడం, సిగ్నల్ జంప్ చేయడం వంటివి ఉన్నాయి. వీటిపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి రూ. 1,19,606 చలాన్లు విధించారు.