ఎమ్మెల్యేకు రాఖీ కట్టిన మహిళలు

HYD: రాఖీ పౌర్ణమి సందర్భంగా కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు మహిళలు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రక్షాబంధన్ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. వచ్చిన ప్రతి మహిళకు చీరను కానుకగా ఇచ్చారు. అందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.