మంజూరైన పనులను సకాలంలో ప్రారంభించాలి: కలెక్టర్

మంజూరైన పనులను సకాలంలో ప్రారంభించాలి: కలెక్టర్

NGKL: వంగూరు మండలంలోని కొండారెడ్డిపల్లిలో నూతనంగా మంజూరైన అభివృద్ధి పనులను సకాలంలో ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. గురువారం సమీకృత కార్యాలయంలో అదనపు కలెక్టర్ దేవ సహాయంతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి, పనులు వేగవంతం చేయాలని సూచించారు.