ఎమ్మెల్యే చొరవతో రహదారి మరమ్మతులు

ఎమ్మెల్యే చొరవతో రహదారి మరమ్మతులు

NLG: భీమవరం-సూర్యాపేట ప్రధాన రహదారిపై ఉన్న సమస్యలను గుర్తించిన MLA బత్తుల లక్ష్మారెడ్డి వర్షాకాలంలో ప్రజల ఇబ్బందులు తొలగించేందుకు తక్షణ చర్యలు చేపట్టారు. దీనిపై వెంటనే స్పందించి రోడ్డు మరమ్మత్తు పనులను ప్రారంభించారు. ఎమ్మెల్యే తీసుకున్న ఈ చొరవ పట్ల భీమవరం గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. రాకపోకలు సుగమంగా మారడంతో స్థానికుల్లో హర్షం వ్యక్తమవుతోంది.