రోడ్డు ప్రమాదం.. సీఎం రేవంత్ దిగ్భ్రాంతి

రోడ్డు ప్రమాదం.. సీఎం రేవంత్ దిగ్భ్రాంతి

TG: సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. కాగా ఈ ప్రమాదంపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల వివరాలను సేకరించాలని అధికారులను సీఎం ఆదేశించారు. బాధిత కుటుంబాలకు సాయం అందించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. హెల్ఫ్‌లైన్ కోసం 7997959754, 9912919545 సంప్రదించాలని కోరారు.