పదో తరగతి విద్యార్థిని సూసైడ్

పదో తరగతి విద్యార్థిని సూసైడ్

MDK: తూప్రాన్ (మం) కోనాయపల్లి (PB)కి చెందిన పదో తరగతి విద్యార్థిని సుస్మిత(15) ఆత్మహత్యకు పాల్పడింది. మల్కాపూర్ హైస్కూల్లో చదువుతున్న ఆమె.. నిన్న పాఠశాలలో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో టీచర్‌గా అభినయించి అందరినీ మెప్పించింది. వ్యవసాయ పనులకెళ్లిన తల్లిదండ్రులు రాత్రి ఇంటికి వచ్చి చూసేసరికి ఉరివేసుకుని ఉన్నట్లు వారు తెలిపారు. దీంతో ఆ ప్రాంతం అంత విషాదఛాయాలు అలుముకున్నాయి.