బాలుడి ప్రాణం తీసిన రీల్స్ పిచ్చి
HYD: నాచారంలోని మల్లాపూర్ గాంధీబొమ్మ కాలనీలో విషాద ఘటన చోటుచేసుకుంది. రీల్స్ చేస్తూ ప్రమాదవశాత్తు బిల్డింగ్‌పై నుంచి పడి 14 ఏళ్ల బాలుడు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.