VIDEO: జంగారెడ్డిగూడెంలో అగ్ని ప్రమాదాలపై మాక్ డ్రిల్
ELR: జంగారెడ్డిగూడెం పట్టణంలో బుధవారం అగ్నిమాపక వారోత్సవాలను నిర్వహించారు. అనుకోని పరిస్థితుల్లో అగ్ని ప్రమాదాలు ఎదురైతే తీసుకోవాల్సిన జాగ్రత్తలను స్థానిక బస్టాండ్ వద్ద అగ్నిమాపక శాఖ అధికారులు వివరించారు. అనంతరం అగ్ని ప్రమాదాల నివారణకై మాక్ డ్రిల్ నిర్వహించారు. షాపింగ్ మాల్స్ వంటి జన సమూహల అగ్ని ప్రమాదాల నివారణకై తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలన్నారు.