VIDEO: కర్నూలు అభివృద్ధిపై మంత్రి సమీక్ష.!
కర్నూలు జిల్లా స్టేట్ గెస్ట్ హౌస్‌లో మంత్రి నిమ్మల రామానాయుడు అధ్యక్షతన సమీక్షా మంగళవారం సమావేశం నిర్వహించారు. ఆలూరు టీడీపీ ఇన్‌ఛార్జ్ వైకుంఠం జ్యోతి పాల్గొని సాగునీటి సమస్యలు, పెండింగ్ ప్రాజెక్టులను ప్రస్తావించారు. ప్రాజెక్టుల వేగవంతమైన పూర్తి, నీటిపారుదల సమస్యల పరిష్కారం, జిల్లా అభివృద్ధిపై మంత్రి దృష్టి సారించారు.