MPPS పాఠశాలను తనిఖీ చేసిన ఎంఈవో
NRPT: కంసాన్పల్లి ఎంపీపీఎస్ పాఠశాలను ఎంఈవో కృష్ణారెడ్డి తనిఖీ చేశారు. ఉపాధ్యాయుల రిజిస్టర్, విద్యార్థుల సంఖ్యను పరిశీలించారు. 3,4 తరగతుల ఎఫ్‌ఎల్‌ఎస్ మాక్ టెస్టును సమీక్షించి బోధన విధానాన్ని చూశారు. విద్యార్థుల హాజరు 100 శాతం ఉండేలా చూడాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎం సునీతతో, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.