కానిస్టేబుల్ అభ్యర్థులకు అలెర్ట్

కానిస్టేబుల్ అభ్యర్థులకు అలెర్ట్

VZM: స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో ఎంపిక ప్రక్రియకు హాజరై సివిల్, APSP ఉద్యోగాలకు ఎంపికైన కానిస్టేబుల్ అభ్యర్థులు జిల్లా పోలీస్ కార్యాలయానికి ఈ నెల 20న హాజరు కావాలని SP వకుల్ జిందల్ సోమవారం సూచించారు. ఒరిజినల్ సర్టిఫికెట్స్, గెజిటెడ్ అధికారితో సంతకం చేయించిన 3 సెట్ల జెరాక్స్ కాపీలు, 3 కలర్ ఫొటోలతో ఉదయం 8 గం.కు హాజరుకావాలన్నారు.